Header Banner

నాని సినిమాకు గుడ్ న్యూస్.. ఆ విషయంలో ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్..

  Wed Apr 30, 2025 13:11        Politics

నేచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'హిట్ 3'. హిట్ సిరీస్‌లో భాగంగా వస్తున్న మూడో చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమా రేపు (మే 1న‌) ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. అయితే, ఈ మూవీకి ఏపీ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. టికెట్ ధ‌ర పెంపున‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌లో టికెట్‌పై రూ. 50 (జీఎస్‌టీతో క‌లిపి), మ‌ల్టీప్లెక్సుల్లో రూ. 75 (జీఎస్‌టీతో క‌లిపి) పెంచుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. ఈ పెరిగిన ధ‌ర‌లు వారం రోజుల పాటు అమ‌లులో ఉంటాయ‌ని ఉత్త‌ర్వుల‌లో పేర్కొంది. ఇక‌, ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌లే సెన్సార్ పూర్తి చేసుకున్న హిట్ 3కు సెన్సార్ బోర్డు ఏ స‌ర్టిఫికేట్ జారీ చేసింది. 2.37 గంట‌ల ర‌న్‌టైమ్‌తో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.  

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations